Monday, November 23, 2009

మీ బ్లాగు “సూపర్ హిట్” కావాలంటే :)

నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అంశాలని క్రోడీకరించి మీకు ఈ సూచనలు ఇస్తున్నాను :D -

1. మీ బ్లాగు హిట్ కావాలంటే ఏమి చేయాలి?
-”మీ బ్లాగు హిట్ కావాలంటే ఏమి చేయాలి” అనే హెడ్డింగ్ తో ఒక టపా వ్రాయాలి :)

2. మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?
-”మీ బ్లాగుకి విజిటర్స్ ని పెంచడం ఎలా?” అని ఒక టపా వ్రాయాలి :)

3. మీ బ్లాగుకి ఫుల్లుగా కామెంట్స్ కావాలంటే ఏమి చేయాలి?
-”మీ బ్లాగు కి కామెంట్స్ రావాలంటే” అని హెడ్డింగ్ పెట్టి ఒక టపా వ్రాయాలి.
(కామెంట్స్ కోసం అయితే ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి :D )

ఇది కేవలం సరదాకి వ్రాసింది :) . జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు. [అయితే నేను ప్రశ్నల్లో చెప్పిన లాంటి హెడ్డింగులతో ఉన్న పోస్ట్లు ఎప్పుడు ఎవరు వ్రాసినా వర్డ్ ప్రెస్ లో ఉత్తమ టపాల లిస్ట్ లో పేర్కొనబడటం చూసి నేను ఒకింత ఆశ్చర్యానికి గురవడమే ఈ టపాకి స్ఫూర్తి :) ]

No comments:

  అంబేద్కరిజం జై భీమ్..          జై స్వేరో.. సింహం ఎప్పుడు పరుగు తీస్తూనే ఉండాలి వేటలో అలసిపోగూడదు ఇది అంబేద్కర్ ఈజమ్... చీమ ఎప్పుడు  ...

డా.బి.ఆర్.అంబేడ్కర్ - Dr.B.R.Ambedkar-डॊ.भीमराव रामजी आंबेडकर

డా.బి.ఆర్.అంబేడ్కర్ - Dr.B.R.Ambedkar-डॊ.भीमराव रामजी आंबेडकर
He is my Role Model

ప్రముఖ వ్యక్తులు....

ప్రముఖ వ్యక్తులు....
ప్రజల కోసం ప్రాణలు అర్పించిన మహానీయులు