Saturday, November 28, 2009
మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?
మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?
నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అంశాలని క్రోడీకరించి మీకు ఈ సూచనలు ఇస్తున్నాను
1. మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?
-”మీ బ్లాగుకి విజిటర్స్ ని పెంచడం ఎలా?” అని ఒక టపా వ్రాయాలి
2. మీ బ్లాగుకి ఫుల్లుగా కామెంట్స్ కావాలంటే ఏమి చేయాలి?
-”మీ బ్లాగు కి కామెంట్స్ రావాలంటే” అని హెడ్డింగ్ పెట్టి ఒక టపా వ్రాయాలి.
(కామెంట్స్ కోసం అయితే ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి :
3. ముందుగా అన్ని బ్లాగులను పరిశీలించి మంచి టపాలు వ్రాయాలి.
ఇది కేవలం సరదాకి వ్రాసింది. జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు.
Subscribe to:
Post Comments (Atom)
అంబేద్కరిజం జై భీమ్.. జై స్వేరో.. సింహం ఎప్పుడు పరుగు తీస్తూనే ఉండాలి వేటలో అలసిపోగూడదు ఇది అంబేద్కర్ ఈజమ్... చీమ ఎప్పుడు ...
No comments:
Post a Comment